ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

ఖమ్మం జిల్లా ప్రభుత్వ హస్పటల్ నందు ఎస్ పి ఎస్ నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం గవర్నమెంట్ హాస్పటల్ నందు ( ఎస్ పి ఎస్ ) శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో… రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బొస్క నరేష్ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ నెంబర్ 118/2024 అనుసంధానంగా సోమవారం రోజు ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ కమిటీ అధ్యక్షులుగా బత్తుల మమత

ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా కర్ష జగదీష్

ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ కోశాధికారులుగా 1. బాడిషా హరీష్

2. ఏపూరి నాగమల్లిక లతో కూడిన 23 మందిని కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు మాట్లాడుతూ… మా మీద నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న సానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ కార్మికుల అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటామని తెలియపరిచినారు. బెడ్ సైడ్ కాంటాక్ట్ విధానాన్ని రద్దుచేసి ప్రతి ఒక్క కార్మికుని ఐ ఎఫ్ ఎమ్ ఐ ఎస్ లో విలీనం చేసి నెలకు ఫిక్స్డ్ వేతనం 26000/- వచ్చేదాకా కార్మికుల పక్షాన పోరాటం చేస్తాము అని బత్తుల మమత , కర్ష జగదీష్ , బాడిషా హరీష్ తెలియపరిచారు. కార్మికులు అంతా ఐక్యంగా ఉండి మన సమస్యలను మనమే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం నిమిత్తం పనిచేయాలి అని బయట వ్యక్తుల ద్వారా మనలో మనకు విభేదాలు వస్తాయి అని తెలియపరిచారు. ప్రతి కార్మికుడికి ఈపీఎఫ్ & ఈ యస్ ఐ అందే రీతిగా కార్మికుల పక్షాన పోరాటం చేస్తాము అని అలాగే మా కార్మికులతో మేము మమేకమై ఆర్థికపరమైన సమస్యల పట్ల కూడా అండదండగా ఉండి ఎస్ పి ఎస్ అసోసియేషన్ బలోపేతం కొరకు కట్టుబడి పని చేస్తాను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ ఎస్ పి ఎస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సి హెచ్. నాగమణి, ఆర్ పద్మ , ఖమ్మం జిల్లా గౌరవ సలహాదారులుగా, పి . నాగేశ్వరరావు, యస్ రాధా ఖమ్మం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు , జిల్లా కమిటీ సహాయ కార్యదర్శులు , జిల్లా కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీ , జిల్లా కమిటీ ప్రత్యేక కార్యదర్శులు , జిల్లా కమిటీ ఈసీ మెంబర్స్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ నందు పని చేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డెన్ వర్కర్స్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest Articles

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర...

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల...

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి...

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్,...

Related Articles

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

error: Content is protected !!