ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణ*తెలంగాణ రాష్ట్ర బంజారా బాబోజీల అర్చన సంఘం ఎన్నిక*

*తెలంగాణ రాష్ట్ర బంజారా బాబోజీల అర్చన సంఘం ఎన్నిక*

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక విఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ జూలై 16 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

*తెలంగాణ రాష్ట్ర దీప ధూప నైవేద్య బంజారా బావోజిల అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దిమడుగు పీఠాధిపతి శ్రీ జయరాం గురుస్వామి ఆదేశానుసారం*
*జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది..*
*ఉమ్మడి నల్గొండ జిల్లా బంజారా దీప ధూప నైవేద్య అర్చక సంఘం**

*నూతన జిల్లా కమిటీ ఎన్నిక*
*అధ్యక్షులు* .:-నేనావత్ కిషన్ బావోజీ
*ఉపాధ్యక్షులు* :-* భూక్యా సేవా
*కోశాధికారి..:-* మేగావత్ అయోధ్య రాముడు
*ప్రధాన కార్యదర్శి**.సపవత్ రమేష్
**సహాయ కార్యదర్శి* :- రవి స్వామి
*కార్యదర్శి*:- భూక్యా బాలు
**కార్యవర్గ సభ్యులు* :- తుకారాం
*-:గౌరవ అధ్యక్షులు :-*
1,అంగోతు మత్రు బావోజీ
2, బాబూలాల్ బావోజీ
3, **ధనవత్ సకృ బావోజీ
4, మునావత్ లచ్చిరాం బావోజీ
4, గుగులోత్ జైల్ సింగ్
అట్టి కమిటీలో మూడు జిల్లాల బంజారా అర్చక బావోజీలు, సాదు సంత్ లు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
అనంతరం అధ్యక్షులు కిషన్ బావోజీ గారు, ఉపాధ్యక్షులు సేవ వారికి సహకరించిన బావజీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బావజీల సమస్యలపై రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లి వారికి కృషి చేస్తానని పేర్కొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!