ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఓట్ల సవరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన తాటిపాముల గ్రామ బిఎల్ఓ లు

ఓట్ల సవరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన తాటిపాముల గ్రామ బిఎల్ఓ లు

📰 Generate e-Paper Clip

అభినందనలు తెలియచేసినా పలుస శంకర్ గౌడ్ మరియు గ్రామ పెద్దలు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 24 2026: శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామం లోని బిఎల్ఓ గా పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు సంగీత, భారతి మరియు చెనమ్మ ఓటర్ల సవరణ కార్యక్రమం లో 100శాతం పూర్తీ చేసిన సందర్భముగ సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ గ్రామ పెద్దలతో కలసి సంగీత, భారతి మరియు చెనమ్మ లను ఘనంగా సన్మానిచారు. ఈ సందర్బంగా సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… తాటిపాముల గ్రామంలోని బిఎల్ఓ లు గా పని చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు ఓటర్ల సవరణ కార్యక్రమం (సర్) లో చురుకుగా పాల్గోని డ్యూటీని అంకిత భవంతో పనిచేసి ప్రతి ఇంటింటికీ వెల్లి ఓటర్ల సవరణ కార్యక్రమం సుమారు వంద శాతం పూర్తి చెయ్యడం అభినందించధగ్గ విషయం అన్నారు. అంగన్‌వాడీ టీచర్లుగా మరియు ప్రభుత్వం విజయవంతము చేయడములో కార్యక్రమాలు అంగన్‌వాడీ టీచర్లు పాత్ర అభినందించ డ్డగ్గ విషయం అన్నారు. ప్రభుత్వ ఫత కాలు అంగన్‌వాడీ టీచర్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు సమస్యలు పరిష్కరిం చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తాటిపాముల గ్రామ పెద్దలు కుమ్మరి ఆంజనేయులు, హేమసుందర్ రెడ్డి, బోయ శ్రీను బొంబాయి రామన్న, బోయ కురుమన్న, వడ్డె యెంకన్న హనుమంతు రెడ్డి, చంద్రయ్య, హరికృష్ణ, చక్రవర్తి, గంధం విష్ణు, తధితరులు పాలుగొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!