ePaper
Thursday, July 30, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ బాలికల కళాశాలలో నిలిచిన నీరు

వెంటనే స్పందించిన స్థానిక కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ

జులై 29:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ  ప్రతినిధి సతీష్

లక్షెట్టిపేట పట్టణంలోని 13వ వార్డులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిన్నటి రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నడంతో ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల మైదానం నీరు రావడంతో ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ స్థానిక కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలపగా వెంటనే స్పందించి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ తెలపగా జెసిబి ద్వారా మైదానంలో ఉన్న నీరును తీసేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ దొంత అంజలి నరసయ్య. వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకట్ స్వామి మున్సిపల్ కమిషనర్ విజయ్ 13 వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ. 10వ వార్డ్ కౌన్సిలర్ పెండం రాజు.ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ మునిసిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!