ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్లోటస్ పాండ్ వైస్సార్సీపీ కార్యాలయం ని సందర్శించిన ఖమ్మం జిల్లా వైస్సార్సీపీ టీం సభ్యులు

లోటస్ పాండ్ వైస్సార్సీపీ కార్యాలయం ని సందర్శించిన ఖమ్మం జిల్లా వైస్సార్సీపీ టీం సభ్యులు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ బంజారాహీల్స్ లోని  లోటస్ పాండ్  వైస్సార్సీపీ   తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని  ఖమ్మం జిల్లా వైస్సార్సీపీ నాయకులు  ఆలస్యం సుధాకర్ మర్రి శ్రీనివాస్ యర్ర నాగరాజు రెడ్డి గణపారపు మురళి  దారావత్ ప్రసాద్ తదితరులు  సందర్శించారు  జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం వలన ఎదుర్కొన్న కేసుల విషయంలో  హైకోర్టు లీగల్ సెల్ లాయర్స్ తో మాట్లాడటానికి  వచ్చారు   తధానంతరం  వైస్సార్సీపీ నాయకులను అధికార ప్రతినిధులను కలువనున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!