ePaper
Thursday, September 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

🌹 జోహార్ వైఎస్సార్ 🌹

🔥 అమర్ హై వైఎస్సార్ 🔥

మధిరలో వైఎస్సార్ విగ్రహం వద్ద

అపర భగీరథుడు, 108 సృష్టికర్త,

దివంగత నేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది.

🙏 వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,

🥥 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి,

🍚 అనంతరం  , అభిమానులకు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

💐 మహానేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

జోహార్ వైఎస్సార్!

అమర్ హై వైఎస్సార్! 💙💚

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!