ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

🚩 మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ₹60 లక్షలతో మార్చురీ, పోస్టుమార్టం గదుల నిర్మాణానికి భూమిపూజ 📍 స్థలం: మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రి

📰 Generate e-Paper Clip

📅 తేదీ: 12-10-2026 పొలిటికల్ పవర్ సమగర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేషు

మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, మైదుకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మార్చురీ, పోస్టుమార్టం గదుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

జిల్లా ఖనిజ నిధి (DMF) నుంచి సుమారు ₹60 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణాలు పూర్తయితే, ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల కమిటీ డైరెక్టర్ దాసరి బాబు, చాపాడు మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు యాపరాల లక్ష్మీనారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ యాపరాల చిన్న, నిరంజన్ రెడ్డి, యూనిట్ ఇన్‌చార్జులు బండి అమర్నాథ్, తుపాకుల రమణ, సర్వేయర్ బుజ్జి, రామిశెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Latest Articles

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పెనుమూలిలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

 దుగ్గిరాల: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డినాటి జగనన్న ప్రభుత్వ సంక్షేమ...

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్...

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పెనుమూలిలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

 దుగ్గిరాల: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డినాటి జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ, నేటి ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం...

కూటమి నమ్మకద్రోహానికి ఓటుతో బుద్ధి చెప్పండి: చిలకలూరిపేట సమరశంఖంలో విడదల రజిని!

 చిలకలూరిపేట:పొలిటికల్ పవర్ ప్రతినిధిచిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదనరంగంలోకి దూకింది. 4, 5, 6, 10, 33, 43, 47 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా...

కదిరిలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ప్రచార భేరి!

కదిరి: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డికదిరి రాజకీయ క్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సరికొత్త వేడిని రగిలిస్తోంది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బుల్ నేతృత్వంలో కేడర్...
error: Content is protected !!