ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

శంభుని గూడెంలో మల్టీపర్పస్ వర్కర్స్ పై అదనపు భారం..పంచాయతీ నిధులు పక్కదారి పట్టిస్తున్న సర్పంచ్ శివ!

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రిపోర్టర్ సత్యప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభుని గూడెం గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్లుగా (MPW) పనిచేస్తున్న ఉద్యోగులపై సర్పంచ్ శివ తీవ్రమైన అదనపు భారాన్ని మోపుతున్నట్లు వార్త వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ మోపుతున్న పని ఒత్తిడిని తట్టుకోలేక MPW ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ​గత నెల 18వ తేదీ నాటికే వారి పని భారం ముగిసినప్పటికీ, వారిపై ఇంకా ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌గా ముగ్గురు వ్యక్తులను పెట్టుకుని, శంభుని గూడెం పంచాయతీ నిధులను సర్పంచ్ శివ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్థానికులు మరియు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
MPW వర్కర్లపై సర్పంచ్ శివ వేధింపులు.. పంచాయతీ నిధుల దుర్వినియోగం! సంబంధిత శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి పంచాయతీకి గ్రామ ప్రజలకు సరైన న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

Latest Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్...

Related Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి, అక్టోబర్- 29:వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల మంజూరులో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి భూగర్భ మురుగునీటి పారుదల పనులు ఫిబ్రవరి 2027 నాటికి వంద శాతం...
error: Content is protected !!