ePaper
Monday, November 9, 2026
📄 ePaper

కొత్తకోట మున్సిపల్ లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు పెట్టి వ్యాపారస్తుల దగ్గర అక్రమంగా వసూళ్లు

📰 Generate e-Paper Clip

– జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు అంటు జిటి.నారాయణ స్కూల్  లోపల 
ఒక్కొకరిని లోపలికి పిలిచి లక్షల రూపాయలు వసూళ్ళు,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్. 09. 2026.వనపర్తి జిల్లా
కొత్తకోట మున్సిపల్ లోని వనపర్తి వెళ్లే రోడ్డు మార్గంలో గల జీటి. నారాయణ స్కూల్ దగ్గర
జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు పెట్టి వ్యాపారస్తులు మహిళలతో  జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయం సంఘం పేరు చెప్పుకొని దయ్యాల శేఖర్, రాఘవేందర్ యాదవ్ అనేవ్యక్తులుదౌర్జన్యంగాపేదవ్యాపారస్తుల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని ఎమ్మార్పీఎస్ నాయకులు జనంపల్లి కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు గా రాఘవేంద్రర్ యాదవ్, కొత్తకోట మండల అధ్యక్షుడు గా దయ్యాల శేఖర్ మాదిగ అని చెప్పుకుంటూ శేఖర్ భార్య కి లక్షల రూపాయలు అమౌంట్ కొట్టించుకొన్నారనిశనివారం సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతోరాత్రికి రాత్రే ఈ బోర్డును తొలగించడం జరిగిందని, వీరు పెట్టిన బోర్డు అన్ని అనుమతులతో పెడితే, అక్రమంగా వీళ్లు డబ్బులు వసూలు చేయకపోతే రాత్రికి  రాత్రే ఈ బోర్డు ఎందుకు తొలగించేవారని అన్నారు. దయ్యాల శేఖర్, రాఘవేందర్ యాదవ్ వీరిద్దరూ చీటర్స్.
ఈ ఇద్దరి నుండిమరికొంతమందిమోసపోకూడదనే ఉద్దేశంతో వీరి అక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందని అన్నారు.సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత, నాకు కూడా కొంతమంది బాధితులు ఫోన్ చేసి మమ్మల్ని కూడా వీరిద్దరూ మోసం చేశారని ఫోన్ ద్వారా తెలపడం జరిగిందని అన్నారు. కొత్తకోట మండల అధ్యక్షుడుదయ్యాల శేఖర్, జిటి. నారాయణ స్కూల్ యజమాని రాఘవేందర్ యాదవ్  బాధితుల దగ్గర అక్రమంగా వసూలు చేసిన డబ్బులను కొత్తకోట పోలీసులు విచారణ జరిపి, బాధితుల డబ్బులు బాధితులకు ఇప్పించి, ఈ ఇద్దరిపై సుమోటోగా కేసు నమోదు చేసి, భవిష్యత్తులో వీరు ఇలాంటి పనులు చేయకుండా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

Latest Articles

అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లల్లో దీపావళి సంబరాలు నిర్వహించిన. సర్పంచ్ కొర్సా రమేష్.

  జూలూరుపాడు నవంబర్ 08 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా....

*బయలువీరభద్రస్వామివారి విశేషపూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 8 (పొలిటికల్ పవర్ న్యూస్)ఈ...

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో క్యాంప్ రాజకీయాలు మొదలాయే…??*

పొలిటికల్ పవర్ ప్రతినిధి ఓబుళవారిపల్లిపుల్లంపేట మండలంలో టిడిపి వారు క్యాంపు రాజకీయం...

నరకాసుర వధ ఘనంగా నిర్వహించిన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు

నరకాసుర వధ ఘనంగా నిర్వహించినవేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులుపొలిటికల్ పవర్...

అశ్వారావుపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచనల మేరకు ఘనంగా సంబరాలు మున్సిపల్ వైస్ చైర్మన్...

పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు నింపిన ఇందిరమ్మ ప్రభుత్వం

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే...

Related Articles

అద్వాని జీవితం భాజపా కార్యకర్తలకు ఆదర్శ వంగ ఉండాలి

 – ఉమ్మడి  మహబూబ్ నగర్, జిల్లా బీజేపీ      ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక...

పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా...
error: Content is protected !!