ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

రోడ్డు పక్కన  చెత్త డంపింగ్ యార్డు వెదజల్లుతున్న దుర్వాసన

📰 Generate e-Paper Clip

– భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతో మాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ,  దుర్వాసన వెదజల్ల డంతో ఇబ్బందులు,
– ఈ సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్. 10.2026.
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని
నుంచి పెబ్బేరు వెళ్లే దారిలోగలభీమాకలువప్రక్కన
ప్రధాన రహదారి పై పట్టణంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ వాహనాలు తీసుకొచ్చి అడ్డగోలుగా పడవేస్తున్నారు.ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధంతో నిండిపోయింది. దీంతో ప్రతి రోజు అక్కడే వాకింగ్ కు ప్రజలు వెళ్తుంటారు.దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు, వాహనదారులు ముక్కులు మూసుకొని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
అసలు సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు,వాహనదారులు మండిపడుతున్నారు.పట్టణంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ వాహనాలు తీసుకొచ్చి అడ్డగోలుగా పడవేస్తున్నారు.దంతో దుర్వాసన వెదజల్లు తోందని, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, గుండె,కిడ్నీ,ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలపై స్థానికులు ఆందోళనచెందుతున్నారనితెలిపారు.భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతోమాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ,  దుర్వాసన వెదజల్లు తోంది.  ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధంతో నిండిపోయింది. దీంతో భక్తులు ఆలయానికి రావాలంటేనే జంకుతున్నా రు. నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాల కు కూడాఆటంకంకలుగుతోందనిఅర్చకులుఆవేదనచెందుతున్నారు.అసలు సమస్యకు కారణం మున్సిపాలిటీనిర్లక్ష్యమేననిభక్తులుమండిపడుతున్నారు. రోజు రోజుకు ప్రజలరద్దీ పెరగనున్నందున, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి శు భ్రం చేయించి, పరిసరాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు, పాదాచారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  పరిసరాల పవిత్రతను కాపాడాలని వారు కోరారు.ఈ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Latest Articles

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ విజేత ఇప్పల వెంకట కృష్ణారెడ్డి భారీ పాదయాత్ర.. స్వామివారి దర్శనం!

ఎన్టీఆర్ జిల్లా (పొలిటికల్ పవర్):  ప్రతినిధిఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం...

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గుర్రం అన్నపూర్ణ మృతి

 మహబూబాబాద్ (పొలిటికల్ పవర్):  మాలోత్ అజయ్ నాయక్ (గార్ల )మహబూబాబాద్ జిల్లా...

అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి...

Related Articles

రోడ్డు పక్కన  చెత్త డంపింగ్ యార్డు వెదజల్లుతున్న దుర్వాసన

– భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతో మాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ,  దుర్వాసన వెదజల్ల డంతో ఇబ్బందులు, – ఈ సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు, పొలిటికల్...

తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.27 లక్షల నిధులు మంజూరు..

ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో 11 ప్రాంతాల్లో అత్యవసర పనులకు కలెక్టర్ ఆమోదం.... వనపర్తి నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రత్యేక చర్యలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

చలో కొడంగల్‌కు భారీగా తరలివెళ్లిన పామిరెడ్డిపల్లి గ్రామరైతులు, కాంగ్రెస్ నాయకులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి మండలం కొడంగల్‌లో నిర్వహిస్తున్న రైతు మేళా, ఇండస్ట్రియల్...
error: Content is protected !!