ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి..

📰 Generate e-Paper Clip

సిపిఎం పినిరెడ్డిగూడెం గ్రామ శాఖ కమిటీ డిమాండ్…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి: గార్ల: పినిరెడ్డిగూడెంలో మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి శాశ్వతంగా మంచి నీటి ఎద్దడి నివారించాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వంగూరి వెంకటేశ్వర్లు, మల్లెల.నాగమణిలు డిమాండ్ చేశారు. పినిరెడ్డిగూడెంలో సుందరయ్య కాలనీలో బి.నరేష్ అధ్యక్షతన జరిగిన సిపిఎం గ్రామశాఖ సమావేశంలో ఆమె మాట్లాడుతూ… మంచినీటి బావి ఉన్నప్పటికీ లోఓల్టేజ్ కారణంగా మంచి నీటి సమస్య పదే పదే వస్తుందని,ట్రాన్స్ ఫార్మర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.పోచారం క్రాస్ రోడ్డు నుండి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మహిళలు వివిధ పనుల రిత్యా పట్టణాలకు వెళ్లి సుమారుగా అర కిలోమీటర్ దూరం వరకు చీకట్లో ఖాళీ నడకన ప్రయాణం చేయాల్సి వస్తుందని విద్యుత్ అధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు చింత ఎల్లయ్య, శాఖ కార్యదర్శి వంగూరి కొండయ్య, వార్డు సభ్యులు, శాఖ సభ్యులు గుగులోత్ సీతరాo, బానోత్ ఝాన్సీ, బానోత్ నరేష్, యం.వెంకట్, మాజీ ఎంపీటీసీ పద్మ ఉన్నారు.

Latest Articles

ఆత్మీయంగా సాగిన నిశ్చితార్థ వేడుక..నూతన జంటకు సోయం వీరభద్రం ఆశీస్సులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట...

కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఫలించిన మంత్రి తుమ్మల కృషి

ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్...

ప్రజా పాలన ప్రభుత్వంలో మంజూరైన కొత్త పింఛన్లు

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టించుకోని ప్రభుత్వం

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్...

చిన్నారి వైష్ణవి ప్రాణాలకు ఆపన్నహస్తం అందించండి

గుండెలో రంధ్రం.. రూ.10 లక్షలతో హార్ట్ సర్జరీ.. వైద్య ఖర్చులు భరించలేక...

Related Articles

ప్రజా పాలన ప్రభుత్వంలో మంజూరైన కొత్త పింఛన్లు

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 న్యూస్ నవంబర్ 14 టేకులపల్లి మండల ప్రతినిధి సత్య ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతoపూడి గ్రామపంచాయతీలో సర్పంచ్...

చిన్నారి వైష్ణవి ప్రాణాలకు ఆపన్నహస్తం అందించండి

గుండెలో రంధ్రం.. రూ.10 లక్షలతో హార్ట్ సర్జరీ.. వైద్య ఖర్చులు భరించలేక తల్లిదండ్రుల ఆవేదన. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

ప్రజా పాలన ప్రభుత్వంలో చేయూత పింఛన్ పత్రాలు పంపిణీ ఎమ్మెల్యే కోరం కనకయ్య

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 న్యూస్ / నవంబర్ 14 టేకులపల్లి మండల ప్రతినిధి సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఇల్లందు నియోజకవర్గ...
error: Content is protected !!