ఒక జర్నలిస్ట్ మిత్రుడు
3 రోజుల క్రితం సొంత పని మీద
హైదరాబాద్ నుంచి సొంత జిల్లా
తూర్పు గోదావరికి వెళ్ళాడు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ టివి తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
తిరుగుతూ 3 రోజుల్లో
అక్కడ దాదాపు 100 మందితో మాట్లాడాడు ఆట
అతను చెప్పిన దాని ప్రకారం
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది అన్నాడు
40 దాటిన కాపుల్లో కూడా మార్పు మొదలయింది
జగన్ ఉన్నప్పుడే బాగుంది అని చెపుతున్నారట
కొంతమంది
అసలు జగన్ ఎలా ఓడిపోయాడో
అర్ధం కావడం లేదు అని చెప్పారట
ఇంకొంతమంది
ఈవీఎం ల మీద అనుమానం వ్యకతం చేశారట
ఉందిలే మంచి కాలం ముందూముందూనా..
