ePaper
Saturday, August 1, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*ఆరు హత్యలకు ముందు రోజు సెల్ఫ్ వీడియో..!*

 

జులై 14 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

బాలికను నమ్ముకుని అన్నివిధాల మోసపోయానని.. అప్పులపాలయ్యానని అందులో చెప్పుకొచ్చినట్లు సమాచారం..! జీవితం మీద విరక్తి వచ్చినట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది..!

మృతదేహం వద్ద లభించిన రాజ్ కుమార్ సెల్ ఫోన్ లో సెల్ఫ్ వీడియో ను గుర్తించిన పోలీసులు..!

వీడియో రికార్డు వివరాల ఆధారంగా హత్యకాండకు ముందురోజు ( జూలై 10 న) వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది..!

స్పాట్ కు చేరుకుని పరిశీలించిన ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి..!

మీడియాకు వివరాలు వెల్లడి..!

కాసేపట్లో మృతుడి సెల్ఫ్ వీడియోను బయటకు విడుదల చేసే అవకాశం..!

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!