ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఖమ్మం మున్సిపాలిటీలో వీధి కుక్కల నియంత్రణ పేరుతో భారీగా నిధుల స్వాహా

ఖమ్మం మున్సిపాలిటీలో వీధి కుక్కల నియంత్రణ పేరుతో భారీగా నిధుల స్వాహా

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పియన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ప్రత్యేక కథనం ఖమ్మం నగరంలో వీధి కుక్కలు పందులు కోతులు అధిక అధిక సంఖ్యలో సంచరిస్తూ ఉన్నాయి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజల మీద దాడులు చేస్తున్నావి వీటి మీద చర్య తీసుకోవలసిన ఖమ్మం మున్సిపాలిటీ అధికారులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ దృష్టి పెట్టడం లేదు సామాన్య ప్రజలు బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రదేశాలలో ఎక్కువగా వీధి కుక్కలు పందులు కోతులు స్వేరవిహారం చేస్తున్నాయి గత పది సంవత్సరాలుగా వాటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని తరలిస్తున్నాము వ్యాక్సినేషన్ చేస్తున్నామని ప్రభుత్వ ధనాన్ని అత్యధికంగా లుటీ చేశారు ఇలా ప్రభుత్వ ధనాన్ని లోటి చేయడానికి ఒక గుంపు ఎప్పుడు రెడీగా ఉంటుందని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కొంతమంది వాపోతున్నారు అలాగే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించవలసిన మున్సిపాలిటీ అధికారులు ఇలా చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది మరో విషయం ఏంటంటే ప్రభుత్వం మున్సిపాలిటీలో కోతులను కుక్కలను పందులను ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా తరలించడానికి కొంత బడ్జెట్ ఏర్పాటు చేస్తుంది ప్రతి సంవత్సరం ఆ బడ్జెట్ ఎటు పోతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది ఖమ్మం నగరంలో

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!