ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికరాటే  బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో ప్రతిభ చూపిన కొత్తకోటపట్టణమండలవిద్యార్థివిద్యార్థినులు

కరాటే  బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో ప్రతిభ చూపిన కొత్తకోటపట్టణమండలవిద్యార్థివిద్యార్థినులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 27. 2026.
కొత్తకోట పట్టణంలోని బాలికలను ఉన్నత పాఠశాల ఆవరణలో గాడ్స్ ఆన్ వారియర్స్ షోతో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో  బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ని నిర్వహించారు. ఈ బెల్టు గ్రేడింగ్ టెస్ట్ ని జి. హరీష్ యాదవ్, జఫర్ సాదిక్, ఎండి.ఇంతియాజ్,  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ బెల్టు గ్రేడింగ్ టెస్ట్ లో దాదాపు 50 మంది విద్యార్థి విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కి చీఫ్ ఎగ్జామినేర్ గా ఫౌండర్ అబ్దుల్ నబీ పాల్గొని విద్యార్థి విద్యార్థినులకు ఫండమెంటల్ బేసిక్ కాంబినేషన్, కిక్స్ లెగ్ లిఫ్టింగ్  మరెన్నో విభాగాలలో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థి విద్యార్థులకు ఎంపిక చేశారు.  చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థి విద్యార్థులకు బెల్ట్ సర్టిఫికెట్ అందించారు.  కొత్తకోట మండల కేంద్రంలోని కొత్తకోట, కానాయిపల్లి, కనిమేట,పాలెం,దంతనూర్ గ్రామాలకుచెందినవిద్యార్థివిద్యార్థులుపాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కరాటే పేరెంట్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు పాల్గొని చిన్నారులకు బెల్ట్ సర్టిఫికెట్ అందించారు. చిన్న వయసు నుంచే విద్యార్థులకు కరాటే అభ్యసించడం వల్ల మానసికంగా శారీరకంగా ఎంతో దోహదపడుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  మహేష్, అనిత, జే. సుమ, జూనియర్ బ్లాక్ బెల్స్  తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!