ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

మల్కారంలో ఘనంగా శ్రీ గౌరీ గణపతి పూజ మహోత్సవాన్ని జరిపించిన నాగబాబు-సుజాత దంపతులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్,సెప్టెంబర్ 16: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారంలోని రామాలయం ఆలయం వద్ద శ్రీ గౌరీ గణపతి పూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక అలంకరణ చేసి, పూలమాలలు, నోట్ల దండలతో అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Latest Articles

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర...

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల...

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి...

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్,...

Related Articles

పామాయిల్ గెలల దొంగతనాలకు చెక్‌.. పోలీసుల కఠిన చర్యలు

ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు పొలిటికల్ పవర్,దమ్మపేట సెప్టెంబర్ 12: పామాయిల్‌ గెలల దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల పామాయిల్‌ గెలల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు,...

కష్టకాలంలో అండగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

కురసం సింధు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కిడ్నీ సమస్యతో మృతి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా  పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్ 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం...

మైలవరంలో ఎన్సీపీ మహిళా శక్తి ప్రదర్శన

మద్దిశెట్టి శామ్యూల్‌కు అండగా నిలిచిన మహిళా కార్యకర్తలు. ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పొలిటికల్ పవర్, మైలవరం, సెప్టెంబర్ 10:ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్సీపీ–ఎన్డీఏ మహాకూటమి మహిళా విభాగం...
error: Content is protected !!