ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రభుత్వం వరి కొనుగోలులో నిర్లక్ష్యం వీడాలి
-బీజేపీ నాయకులు కిషన్ నాయక్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: పెద్దమందడి మండలంలో రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. జిల్లాలో దాదాపు 180 రైస్ మిల్లులు ఉన్నప్పటికీ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. రైస్ మిల్లులకు అలాట్మెంట్లు రావడం లేదని అధికారులు చెబుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గన్ని బ్యాగులు అందుబాటులో లేవనే కారణాలతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిల్వ ఉండటంతో నష్టపోతున్నారని తెలిపారు. అకాల వర్షాలు కురిస్తే రైతుల ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన గన్ని బ్యాగులు, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి వెంటనే వరి ధాన్యం సేకరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కిషన్ నాయక్ విమర్శించారు.

Latest Articles

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

పామాయిల్ గెలల దొంగతనాలకు చెక్‌.. పోలీసుల కఠిన చర్యలు

ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు పొలిటికల్ పవర్,దమ్మపేట...

కాంగ్రెస్ లోకి వలసల జోరు

పాలేరు నియోజకవర్గం  ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలో...

వై ఎస్ ఆర్ గారికీ భారత రత్నఇవ్వాలి పార్లమెంట్ లో విగ్రహం ఏర్పాటు చేయాలి

పొలిటికల్ది  పవర్  ప్రతినిధి  గాజువాకప్రజా నేత డాక్టర్ వైయస్...

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలముందుఇచ్చినహామీలను విస్మరించి రైతులను ప్రజలను మోసం చేస్తోంది

– మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9...

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల పంపిణీ అభినందనీయం: ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!