ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మహిళ ఫిర్యాదుతో పోలీసు ఉచ్చులో నకిలీ విలేకరులు

 పచ్చిపాల వెంకట్, భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన బన్సీలాల్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ *నాలుగు ఫోన్లు హోండా కార్ మరియు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు సమాచారం*

 

మహిళ ఫిర్యాదుతో ఇద్దరు నకిలీ విలేకరులు పోలీసుల విచారణలో చిక్కుకున్నారు. తాసిల్దార్ కార్యాలయంలో బ్లాక్‌మెయిల్ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న పచ్చిపాల వెంకట్, విలేకరి ముసుగులో భాగ్యనగర్ తండా కు చెందిన ఓ వ్యక్తిని ఖమ్మం కు చెందిన మరో వ్యక్తి కలిసి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మహిళను ర్యాగింగ్ చేసి వేధించిన కేసులో కూడా అతను చిక్కుకున్నాడు.వెంకట్‌తో కలిసి మరో వ్యక్తి బన్సీలాల్ గుర్తుతెలియని పత్రిక పేరుతో మండలంలోని వైన్ షాపుల యాజమాన్యాలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. మహిళను వేధించిన ఘటనలో వీరిద్దరిపై స్థానిక పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిసింది.ఇలాంటి నకిలీ విలేకరులపై కఠిన చర్యలు తీసుకుని రిమాండ్‌కు పంపించాలని స్థానికులు జిల్లా సీపీ, ఏసీపీని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.గిరిజన మహిళ పై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించిన పచ్చిపాల వెంకట్ ను వెంటనే అరెస్టు చేయాలి అన్ని ఈరోజు

*ఆధారాలతో గిరిజన మహిళా బాధితురాలు మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించాస్తున్నారు*

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...
error: Content is protected !!