ePaper
Monday, November 2, 2026
📄 ePaper

*స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్*

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

శామీర్ పేట్:   మల్కాజ్గిరి కార్పొరేషన్   కీసర సర్కిల్ శామీర్‌పేట్ డివిజన్ పరిధిలోని SNR పుష్పలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.                                                   ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.                                                     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ మెంబెర్ మహమ్మద్ ముజీబ్ రుద్దిన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు,జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, జిల్లా RTA మెంబెర్ జైపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Latest Articles

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమరశంఖం: 2వ డివిజన్ (పాండురంగాపురం) ‘ఆధార్ పార్టీ’ అభ్యర్థిగా సునీల్ గౌడ్ పోటీ!

పొలిటికల్ పవర్ / డిజిటల్ న్యూస్  జిల్లా ప్రతినిధిఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల :...

✍️త్యాగాల పునాదులపై నిర్మితమైనది ఏఐటీయూసీ.శ్రామిక లోకానికి ఏఐటీయూసీ కొండంత అండ.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ...

ఆదివాసీల హక్కుల సాధనకు సమరశీల పోరాటమే శరణ్యం!

దమ్మపేట ఆదివాసి సేన నూతన మండల కమిటీ ఎన్నిక ఆదివాసీల సమస్యలపై నిరంతర...

Related Articles

“శుభకార్యంలో ఆశీర్వాదం.. విషాదంలో పరామర్శ.. ప్రజలకు అందుబాటులో సోయం వీరభద్రం”

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, నవంబర్ 1:అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం నిర్వహించిన శుభకార్యాలు, పరామర్శ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. తొలుత అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన ఇటుకల...

రోడ్లపై క్షుద్ర పూజల కలకలం!

 రాజాపురం ఎస్సీ కాలనీలో భయాందోళనలు.. మూఢనమ్మకాలపై చర్యలేవీ? ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న దుండగులను గుర్తించాలని గ్రామస్తుల డిమాండ్ ‌ అశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ, మేడపురెడ్డి నాగార్జున, నవంబర్ 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం...

దమ్మపేటలో గంజాయి కలకలం.. ఎనిమిది మంది పట్టివేత!

ఆరుగురికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్.. డీ-అడిక్షన్ కేంద్రానికి తరలింపు మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం.. నిందితులకు రిమాండ్పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గంజాయి వినియోగం,...
error: Content is protected !!