పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మద్నూర్ మండలంలోని పెద్ద తడ్గూర్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామసభ గ్రామపంచాయతీ లో అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష సమావేశంలో సర్పంచ్ పంచాయతీ సెక్రెటరీ వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు హాజరవడం జరిగింది పెద్ద తడ్గూర్ గ్రామా అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న చేస్తున్న సేవలను గుర్తిస్తూ గ్రామ ప్రజలు అభినందించారు కార్యక్రమంలో మాట్లాడిన సర్పంచ్ శాంతా బాయి ఇరన్న గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు వంటి సమస్యల పరిష్కారం చేస్తాను ప్రభుత్వం నుండి గ్రామం కు రావాల్సిన నిధులు మరియు పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తాను. కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతి సెక్రటరీ వార్డ్ మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి సక్రమంగా అందేలా కృషి చేస్తా -సర్పంచ్ శాంతా బాయి ఇరన్న
RELATED ARTICLES
