ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిడోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామం లో సర్వసభ్య సమావేశం

డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామం లో సర్వసభ్య సమావేశం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 29 2026: డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి డోంగ్లీ మండల ఎంపీడీఓ జగదీష్ అనిల్ ఉమ్మడి మద్నూర్ మండల్ ఎంపీవో ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి తహసీల్దార్ రంజిత్ కుమార్ డోంగ్లీ మండలంలోని అన్ని శాఖల ఏ ఇ లు ఏ పి ఎం అధికారులు గ్రామాల సర్పంచులు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం ఎల్ ని ఓ పైన మరియు పరిపాలనా అంశాలపై సమీక్ష నిర్వహించారు. డోంగ్లీ మండల పోరం అధ్యక్షుడు ఏకగ్రీకంగా ఎన్నిక కావడం వల్ల డోంగ్లీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాచావార్ లక్ష్మణ్ పటేల్ గారిని అన్ని శాఖల అధికారులు శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధికారులు కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!