ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

మద్దిగట్లలో ఘనంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం

📰 Generate e-Paper Clip

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వాల్మీకి మహర్షి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు యాదవ్, ఉపసర్పంచ్ రవిసాగర్, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మోజర్ల సర్పంచ్ కె. చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే అమ్మపల్లి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గైని వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పి. నారాయణ, మాజీ ఎంపీటీసీ సత్యారెడ్డి, వార్డు సభ్యుడు రమేష్, వాల్మీకి సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్...

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి!

ఓటరు నమోదు కోసం ప్రభుత్వ కార్యాలయాల బాట పట్టిన అశ్వారావుపేట మండల...

ఘనంగా తుంగతుర్తి రవి జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు  నోటు పుస్తకాలు, పెన్నులు బహుమతిగా అందించారు తనకు...

మెడిపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఘనంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఇ.బి.ఎస్.బి)కార్యక్రమం:

ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /...

ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గోండు బెబ్బులి కొమరం భీమ్‌కు ఘన నివాళి

ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో 86వ వర్ధంతి కార్యక్రమందమ్మపేట, పొలిటికల్ పవర్, అక్టోబర్...

Related Articles

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి...

ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి – పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: అక్టోబర్ 26 మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని శ్రీరంగాపూర్...

పామిరెడ్డిపల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఆదికవి శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి...
error: Content is protected !!