ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

బీఆర్ఎస్ నాయకుడి తండ్రి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన సోయం వీరభద్రం

📰 Generate e-Paper Clip

 పొలిటికల్ పవర్,దమ్మపేట:మండలంలోని మొండివర్రె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోరకాయల రాంబాబు తండ్రి సోరకాయల పున్నయ్య  మంగళవారం ఉదయం అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం మోండివర్రె గ్రామంలోని వారి స్వగృహానికి చేరుకుని పున్నయ్య పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం సోరకాయల రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి మనోధైర్యం నింపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండి ప్రసాద్, బుక్క వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

మూకమామిడి – మొగరలగుప్ప మధ్య వంతెన మీదుగా వాహనాల రాకపోకలు పునరుద్ధరణ

ఎమ్మెల్యే జారే,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజికి కృతజ్ఞతలు తెలిపిన...

అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!

పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల...

బలీదుపల్లి గ్రామ సంఘం VOAగా శ్రీధర్‌ను తిరిగి నియమించాలి

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామ మహిళలు.. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసే...

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న యుగంధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కుటుంబ సభ్యులకు ధైర్యం.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన పొలిటికల్ పవర్...

వ్యాపారంలో నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య నవంబర్ 10: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

Related Articles

అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!

పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల ప్రతిపాదన మంత్రి వాకిటి శ్రీహరికి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం....

రైతుల సభకు మహిళా సంఘాల సభ్యుల తరలింపా?: ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.రైతులకు రుణమాఫీ లేదు.. సభలకు మాత్రం జనసమీకరణ!.రైతుల...

అవినీతికి అడ్డాగా కీసర. కీసరలో ఆగని ఖాకీల అవినీతి దందా. రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్​ఐ.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.మేడ్చల్ జిల్లా: కీసర: మల్కాజ్గిరి కమీషనరేట్, కీసర...
error: Content is protected !!